Number of Upanishads and the important ones:
As we have learnt that Upanishads are at the end of each Veda, let us see how many Upanishads are available in total and also which are the most important are the main ones.
Veda : No of upanishads : The main Names
ones:
Rigveda 10 2 Aitereya, Kaushithaki
Sama 16 2 Chandhogya, Kena
Krishna 32 4 Taittareeya, Katha,
Yajurveda svetasvatara, Maitrayani
Shukla 19 2 Brihadaarnayaka, Isha
Yajurveda
Atharvaveda 31 3 Mundaka, Mandookya, Prasna
Total 108 13
Of the above Sri Shankarachaya had written commentaries or Bhashya to 10 of the above, also called Dashopanishads.
****
ఉపనిషత్తులు ఎన్ని ? వాటిలో ముఖ్యమైనవి లేదా ప్రధానమైనవి ఏవి?
వేదాల చివర చెప్పబడిన భాగాలు ఉపనిషత్తులు అని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో, వాటిలో ప్రధానమైనవి ఏమిటో చూద్దాం!
ఋగ్వేదం లో 10 ఉపనిషత్తులు ఉండగా వాటిలో ప్రధానమైనవి 2 - ఐతరేయ, కౌశతకి
సామ వేదం లో ఉన్నవి 16 కాగా, వాటిలో ముఖ్యమైనవి 2 - ఛాందోగ్య , కేన
కృష్ణ యజుర్వేదం లో ఉన్నవి 32 కాగా, వాటిలో ముఖ్యమైనవి 4 - తైత్తరీయ, కట, శ్వేతాశ్వతర, మైత్రాయని
శుక్ల యజుర్వేదం లో ఉన్నవి 19 కాగా, ముఖ్యమైనవి 2 - బృహదారాన్యక, ఈశ.
అధర్వ వేదం లో ఉన్నవి 31 కాగా, ముఖ్యమైనవి 3 - ముండక, మాండూక్య , ప్రశ్న
మొత్తం 108 ఉపనిషత్తులు కాగ వాటిలో ప్రధానమైనవి పైన చెప్పిన 13 మాత్రమే!
శ్రీ ఆది శంకరాచార్యుల వారు పై ప్రధానమైన 13 లో పదింటికి భాష్యం రచించారు. దానినే దశోపనిషత్ భాష్యం అంటారు.
No comments:
Post a Comment